logo


"మిస్టర్ మజ్ను " ఫస్ట్ లుక్ పై ట్విట్ చేసిన ఎస్ ఎస్ కార్తికేయ

...

 

"మిస్టర్ మజ్ను " సినిమాలో అక్కినేని అఖిల్  హీరో గ నటిస్తున్నాడు . ఈ సినిమా యొక్క మొదటి లుక్ ని బుధవారం రిలీజ్ చేసారు .   ఈ సినిమాకి వెంకి అట్లూరి  డైరెక్ట్ చేస్తున్నారు .  ఫస్ట్ లుక్ పై మంచి రెస్పాన్స్  వచ్చింది . అందరు మన్మధుడు కి తగ్గ వారసుడు అంటూ ట్విట్ చేస్తున్న్నారు .  ఎస్ ఎస్ కార్తికేయ ఈ  సినిమా ఫస్ట్ లుక్ పై ట్విట్ చేసారు . " ఇది కదరా మాకు కావలసిన ఎమోషన్ " అని అఖిల్ ని ," బాబాయ్ కుమ్మేవ్ "అని వెంకిని ప్రశంసలతో ముంచెత్తాడు .