logo


"ఎన్టీఆర్" బయోపిక్ లో అక్కినేని ...లుక్ విడుదల

...

 

ఎన్టీఆర్ బయోపిక్ లో అక్కినేని నాగేశ్వరరావు పాత్రను సుమంత్ నటిస్తున్నారు . ఈ సినిమాలో అక్కినేని లుక్ ని రిలీజ్ చేసారు .క్రిష్ దర్సకత్వం లో  బాలకృష్ణ సారధ్యం ఏ సినిమా తెరకేక్కుతున్నది . నేడు అక్కినేని  జయంతి సందర్బంగా  సుమంత్ లుక్ ను రిలీజ్ చేసారు .