logo


మరో ప్రేమజంట పై దాడి...

...

 

 

ప్రణయ్ దారుణ హత్య మరువకముందే మరో ప్రేమ  జంట పై హైదరాబాద్ ఎస్ ఆర్ నగర్ లో చోటు చేసుకుంది .  ఎర్రగడ్డ నడిరోడు లో నవదీప్ -మాధవి పైన  యువతి తండ్రి దాడి చేసాడు . తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారని యువతి మేనమామ కత్తితో దాడికి చేసారు . ప్రేమ జంటకు ఇద్దరికి గాయాలు అయ్యాయి .దాడి చేసిన వ్యక్తీ అక్కడి  నుండి వెళ్ళిపోయాడు . ఇద్దరిని తగ్గరిలోని సనత్ నగర్  నీలిమ ఆస్పత్రికి తలించారు .వ్యతి పరిస్థితి విషమంగా వైద్యులు తెలిపారు .