logo


ఇండోపాక్ వార్ కు స్టేడియం ఫుల్ ..!

...

ఇండోపాక్ వార్ ను ప్రత్యక్షంగా చూసేందుకు క్రికెట్ అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. ఆసియాకప్లో ఈరోజు సాయంత్రం జరిగే మ్యాచ్ కోసం దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియం సిద్దమైంది. ఆ స్టేడియంలో ఉన్న 25 వేల టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. చాలా రోజుల ముందే స్టేడియంలోని టికెట్లు అన్నీ అమ్ముడైనట్లు అధికారులు చెప్పారు. అంతేకాదు,  ఈ రెండు టీంలు ఎన్నిమ్యాచ్లు ఆడితే మ్యాచ్లకు సంబంధించిన అన్నీ టికెట్లు అమ్ముడుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు.