logo



నిడదవోలులో రైల్వే ఓవర్ బ్రిడ్జికి భూమి పూజా..!

...

నిడదవోలులో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ఈరోజు భూమి పూజ జరిగింది. నిడదవోలు గాంధీ బొమ్మ సెంటర్లో 201 కోట్ల రూపాయలతో నిర్మించనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు ఈరోజు ఉదయం రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మాగంటి మురళీమోహన్, ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు లు భూమి పూజా చేశారు.