logo


ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ..ఆంధ్రా గడ్డపై అడుగుపెట్టను :రాహుల్ ప్రతిజ్ఞ

...

 

సీమా ఆంధ్రాకు తాము  చేసిన తప్పుని సరిచేసేందుకు ఒక ప్రతిజ్ఞా చేసారు.  తను ప్రధాని మంత్రి అవ్వగానే నా మొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా పైనే  చేస్తానని చెప్పారు .  నేను ప్రత్యేక హోదా ఇవ్వలేని పక్షంలో సిమంద్రా పై అడుగు పెట్టను అని ప్రతిజ్ఞా చేసారు . కర్నూలు లో "సత్యమేవ జయతే " పేరుతొ జరిగిన బహిరంగ సభ లో మాట్లాడారు . ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తామని నటి ప్రదాని మన్మోహన్ సింగ్  చెప్పారు పదేళ్ళు కావాలని బిజెపి నాయకులు అన్నారు . అధికారం లో కి వచ్చాక బిజెపి ప్రభుత్వం  మోసం చేసింది. ఇంక పోలవరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా , కడప ఉక్కు ,రైల్వే జోన్ ,  రాజదాని అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు ,మెట్రో రైల్ ,ఐఐటి ,ఐఐఎం మంటి 12 జాతీయ విద్యాసంస్థలు ఏర్పాటు ,సాగు తాగునీటికి  లేకుండా కృష్ణా - గోదావరి  బోర్డు లు  వంటి వాటి పై ఆమోదముద్ర హామీ ఎచ్చరి త కూడా ఆమోదముద్ర కూడా పడింది .