logo

నేడు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీపై సీఎం కేసీఆర్ సమీక్ష ..!

...

రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమాభివృద్ధిపై ఇవాళ సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో భారీగా నీటి పారుదల ప్రాజెక్టులు చేపట్టినందువల్ల సాగునీటి లభ్యతకు సానుకూలంగా ఉంటుంది. దీంతో పంటలకు గిట్టుబాటు ధర కోసం పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించాలన్న లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమాభివృద్ధి కోసం ప్రణాళిక రూపకల్పనపై ఈ సమావేశం ఉండనుంది.