logo



ఆదిలాబాద్ జిల్లాలో 2.7 స్థాయికి పడిపోయిన ఉష్ణోగ్రత ..!

...

చలి చంపేస్తోంది. వణికిస్తోంది. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా చలిలో ప్రజలు వానికిపోతున్నారు. తెలంగాణలో అయితే ఆదిలాబాద్ జిల్లాలో 3.1 స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయారు. భీంపూర్ మండలం అర్లిటీ గ్రామంలో 2.7 స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చలికి తోడు ఈదురుదాలుల విస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అదే అర్లిటీ గ్రామంలో నిన్న 3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. ఇవాళ 2.7 కు పడిపోయాయి. ఈ ఏడాది కనిష్టంగా 4.4 స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయినట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.