logo



తొలి ఆర్న్ ల్లలో 11.5 శాతం వృద్ది ..!

...

2018 లో చేసిన కృషి ఫలితాలు 2019లో వస్తాయని, తొలి ఆర్నే ల్లలో 11.5 శాతం వృద్ది సాధించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. నీరు - ప్రగతి పురోగతిపై చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ. ఈ ఏడాది వివిధ రంగాల్లో 675కు పైగా అవార్డులు సాధించమన్నారు. కృషి కళ్యాణ యోజనలో మన 3 జిల్లాలో దేశంలోనే ప్రధమ స్థానంలో ఉన్నాయన్నారు. విజయనగరం, విశాఖ,కడప జిల్లాలు ఈ ఘనత సాధించయన్నారు. నేను బృంద నాయకుడిని మాత్రమేనని ఘనత బృందానికే చెందుతుందని చంద్రబాబు తెలిపారు.