logo


తొలి ప్రయాణికుడు పేరును ప్రకటించిన స్పేస్ఎక్స్

...

 

2023 లో  అంతరిక్షంలో చంద్రుడిపై ప్రయాణించే మొట్టమొదటి ప్రయాణికుడి పేరు వెల్లడించింది అంతరిక్ష ప్రయోగాల సంస్థ స్పేస్ఎక్స్ . జపాల్ లో బిలియనీర్ .ఆన్ లైన్ ప్యాషన్ రిటైల్ వెబ్ సైట్  జోజోటౌన్    స్థాపకుడు యుసకు మేజవా బిగ్ ఫాల్కన్  రాకెట్ లో ప్రయనుస్తూ చంద్రమండలంలో కాలుపెట్టే తొలి ప్రైవేట్    ప్రయాణికుడు అని స్పేస్ఎక్స్ మంగళవారం ప్రకటించింది .