logo


కేసిఆర్ ముందస్తున్న ఎన్నికలపై... నటి గౌతమి కామెంట్..!

...

ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో భాగం తీసుకోవాలని నటి గౌతమి అన్నారు. ఓ ఇంటర్వ్వులో భాగంగా తెలుగు రాష్ట్రాల రాజీకీయాల గురించి, అలాగే తమిళనాడు రాజీకీయాల గురించి ఆమె  స్పందించారు. ఈ సందర్భంగా కేసిఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం పై ఆమె కామెంట్  చేశారు. రాజీకీయాల్లో భాగం పంచుకునేందుకు ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికల వల్ల ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుందనేది తరువాతి విషయం. కానీ మేలు జరుగుతుందనే నమ్మకంతోనే ఓ అద్భుతమైన మెజారిటీ ఇచ్చి నిండు టర్మ్ నడుపుతారు. మాకు అన్నీ పనులూ జరుగుతాయి. మా భవిష్యత్ ను సరిదిద్దుతారు అనే నమ్మకంతో ఎంతవరకూ న్యాయం చేయగలుగుతున్నామనేది ఆలోచించాల్సిన విషయం అని గౌతమి చెప్పుకొచ్చారు.