logo


ఇద్దరూ కీలక ప్లేయర్లు: రోహిత్ శర్మ

...

టీమిండియా వన్డే టిమ్ లోకి అంబటి రాయుడు, కేదార్ జాదవ్ లు వచ్చారు. ఆ ఇద్దరూ కీలక ప్లేయర్లు అని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. దుబాయిలో ఆసియా కప్ టోర్నీలో రేపు భారత్ తన తొలి మ్యాచ్ లో హంగ్ కాంగ్ తో తలపడనున్నది. రాయుడు, జాదవ్ లు టిమ్ లోకి రావడం సంతోషకరమని రోహిత్ అన్నారు. ఆ ఇద్దరూ మేటి ప్రదర్శన ఇస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. బుధవారం నాడు పాక్ తో భారత్ తలపడనుంది.