logo



ఘనంగా మాజీ మంత్రి మృణాళిని కుమార్తె పెళ్లి .

...

మాజీ మంత్రి కిమిడి మృణాళిని, గణపతిరావుల కుమార్తె డాక్టర్ మాళవిక, శ్రీకాకుళం జిల్లా కందిస గ్రామానికి చెందిన వంజారావు అప్పలనాయుడు, చిన్నమణిల కుమారుడు డాక్టర్ నాగవిజయ్ కుమార్ ల వివాహం నిన్న పోతినమల్లయ్యపాలెంలోని వీ కన్వేషల్ హల్ లో ఘనంగా జరిగింది. వివాహానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఆయనతోపాటు మంత్రులు యనమల రామకృష్ణుడు, కిమిడి కళావెంకట్రావు, గంటా శ్రీనివాసరావు , సుజయకృష్ణరంగరావు ,పితాని సత్యనారాయణ, అచ్చేన్నాయుడు, ఎమ్మేల్యేలు పల్లా శ్రీనివాసరావు, పతివాడ నారాయణస్వామినాయడు, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు నాయకులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.