logo

కొలిక్కివచ్చిన పంచాయితీ రిజర్వేషన్లు ప్రక్రియ

...

గ్రామ పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయ్యంది . మండలాల వారీగా ఎస్సీ ,ఎస్టీ ,బీసీ వర్గాలకు రాజర్వేషన్ల నివేదికలను జిల్లా పంచాయతీ అధికారులు అన్నీ జిల్లాల లాలెక్టర్లకు పంపారు . తుది పరిశీలను తర్వాత ప్రభుత్వం ఈసీ కి ఈ రోజు (శనివారం ) గెజిట్ అందజేయనున్నట్లు సమాచారం . ఆ వెంటనే ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది .