logo


డ్రగ్స్ పై నిషేదం ఎత్తివేసిన సుప్రీం కోర్టు ..!

...

 కేంద్ర ప్రభుత్వం  సారిడాన్, పారిసిటమాల్ మరియు  328 డ్రగ్స్ పై నాలుగు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం నిషేదం విధించింది. అయితే  వాటిపై నిషేధాన్ని ఎత్తి వేయాలని సుప్రీంలో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన సుప్రీం కోర్టు నిషేధాన్ని ఎత్తివేసింది. ఇలాంటి హానికరమైన పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం  వలన ప్రజలకు మంచిదికాదని ఆరోగ్య మంత్రిత్వశాఖ అభిప్రాయపడింది. కాగా, హానికరమైన   పదార్ధాలు డ్రగ్స్ లో  ఉన్నాయని ప్రజలకు అనిపిస్తే వాటిని మేమే  నిషేధిస్తామని  డ్రగ్  అడ్వయిజరీ  బోర్డు, డ్రగ్ టెక్నికల్  అడ్వయిజరీ బోర్డు స్పష్టం చేశాయి.