logo



జూబ్లీ హిల్స్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తినిఖీలు

...

నగరంలో ని బంజారా హిల్స్ , జూబ్లీ హిల్స్ లోని ప్రాంతాల్లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు మద్యం సేవించి వాహానాలు నడిపిన వారిపై పలు కేసులు నమోదు చేశారు . జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద నిర్వహించిన తనిఖీల్లో 17 మందిపై కేసులు నమోదు చేశారు . పది కార్లు ఏడు బైకులను స్వాధీనం చేసుకున్నారు .