logo



మూడు వికెట్ల్ కోల్పోయిన ఆసీస్

...

టీమిండియా - ఆసీస్ మధ్య జరుగున్న బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా బౌలర్లు అదరగోతున్నారు . ఇప్పటికే ఓపెనర్లను ఔట్ చేసి ఆసీస్ ను దెబ్బకొట్టిన కొహ్లీసేన తాజాగా మరో కీలక వికెట్ ను పడగొట్టింది క్రీజులో పాతుకు పోయి భారత బౌలర్లుకు తలనొప్పిగా మారిన ఉస్మాన్ ఖవాజా (33)ను శమి బయటకు పంపారు 21 వ ఓవర్లో శమి వేసిన ఆఖరు బంతికి ఖవాజా ఎల్చిగా వెనుదిరిగాడు . 21ఓవర్లు పూర్తి చేసుకున్నా ఆసీస్ మూడు వికెట్లు కోల్పోయి 64 పరుగులు చేసింది ప్రస్తుతం టీమిండియా 335 పరుగు ల ఆధిక్యంలో ఉంది .