logo


విశాఖలో కన్య , శ్రీకన్య థియేటర్లో భారీ అగ్నిప్రమాదం..!

...

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ పట్టణం గాజువాక శ్రీకన్య సినిమా థియేటర్లో అగ్నిప్రమాదం సంభవించింది.  అగ్నిప్రమాదం జరిగిన వెంటనే థియేటర్లో పైభాగంలో ఎగిసిపడుతున్న  మంటలు. థియేటర్ బిల్టింగ్ పై సెల్ టవర్ లో మంటలు. నల్లటి పోగలతో ధట్టంగా వ్యాపించిన మంటలు.  సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే  ఘటన స్థలానికి చేరుకున్నారు. ఐదు ఫైరింజన్లు సంఘటనా స్థలం వద్దకుచేరుకొనిమంటల  అదుపు చేస్తున్నారు . ప్రమాదంలో థియేటర్ లోని  రెండు స్క్రిన్లు కాళి బూడిదయ్యాయని సమాచారం. భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురైతున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఎవరికి గాయాలు కాలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.