logo



శ్రీ శైలంలో భారీ అగ్నిప్రమాదం

...

 అమ్రాబాద్  మండలం పాతాళగంగ దగ్గర శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కేనలోని టిఎస్ జెన్కో విద్యుత్ కేంద్రం లో ఈ అగ్నిప్రమాదం జరిగింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా దట్టమైన పొగలు అలుముకున్నాయి . దీంతో అక్కడి ఉన్న ఉద్యోగులు మరియు అధికారులు పరుగులు తీసారు .మరి కొందరు సిబ్బంది సొరంగ మార్గంలో చిక్కుపోయారు . ఘటన స్థలానికి ఫైర్ సహాయక సిబ్బంది వెళ్లి మంటలను అదుపులోకి తెచ్చారు  12 మంది సిబ్బంది విధుల్లో ఉన్నారని తెలిసింది .