logo



ఏపీ ప్రభుత్వాని షాక్ ఇచ్చిన హై కోర్ట్

...

ఏపీ ఎస్ఈసీ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తొలగిస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు జారీ చేసిన ఆర్డినెన్సును రద్దు చేస్తూ ఈ రోజు హైకోర్టు తీర్పునిచ్చింది. ఆర్టికల్ 213 ప్రకారం ఆర్డినెన్స్ తెచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని హైకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌నే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తిరిగి నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశా లు జారీ చేసింది.