logo



అమెరికన్లు మెచ్చిన ఒబమా జంట

...

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఓబమా మిషెల్ దంపతులను అమెరికన్లు ఎంతగా అభిమాస్తారో మరిసారి రుజువైంది గాలప్ అనే సంస్థ అమెరికా మోస్ట్ ఆడ్మైర్డ్ విమెన్ మెన్ జాబితాను నిన్న విడుదల చేసింది అమెరికన్లు ఎక్కువ మంది అబిమానించే మహాళల్లో మిసెల్ ఒబామా తొలి స్థానంలో ఉన్నారు ఇక పరుషుల జాబితాలో వరుసగా 11వ ఏడాది బరాక్ ఒబామా తొలి స్థానంలో నిలిచారు