logo



కాంగ్రాస్ పార్టీకి సంబరాలు..!

...

ఈరోజు కాంగ్రాస్ పార్టీ 134వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సంబరాలు జరిగాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఆయనతో ఉన్నారు. దీనికి ముందు రాహుల్ తో పాటు ఇతర సీనియర్ నేతలు పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. విద్వేషాలు రెచ్చగొడుతున్న వారికి వ్యతిరేకంగా శాంతి, ఐక్యత, ప్రేమతో పోరాడుతామని కాంగ్రాస్ పార్టీ ట్విట్టర్ తెలిపింది.