logo



ప్రకాశంలో కొనసాగుతోన్న వామపక్షాల బంద్

...

కరువు ప్రభావిత ప్రాంతాలను ఆడుకోవాలని కోరుతూ వామపక్షాల పిలుపు మేరకు శుక్రవారం ప్రకాశం జిల్లాలో బంద్ కొనసాగుతోంది దీనిలో భాగంగా కరువు నివారణ చర్యలు చేపట్టాలని కోరుతూ సిపిఎం -సిపిఐ జనసేన ఆధ్వర్యంలో కనిగిరిలో ర్యాలీ నిర్వహించారు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయాలని మండలానికి రూ 10 కోట్లు కేటాయించాలని నినాదాలు చేశారు .