logo


అలూరు బుచ్చయ్యచౌదరి విగ్రహం ఆవిష్కరణ.. సిఎం బాబు

...

పటమట మోహన్దాస్ థియేటర్ ఎదురుగా పాత పోస్టాఫీసు రోడ్డులో ఏర్పాటు చేసిన ఏబీసీ కాన్వెంట్, హైస్కూల్ వ్యవస్థాపకులు, ఉపాధ్యాయుడు ఆలూరు బుచ్చయ్యచౌదరి విగ్రహాన్ని ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమా, ఎంపీ కేశినేని నాని,గద్దె రామ్మోహన్,  బోడే ప్రసాద్, బుచ్చయ్యచౌదరి తదితరులు పాల్గొన్నారు.