logo



తిరుమలలో చిన్నారి కిడ్నాప్ ..!

...

తిరుమలలో మహారాష్ట్రకి చెందిన ఏడాదిన్నర చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లిన ఘటన ఈరోజు వెలుగు చూసింది. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న మండపంలో నిద్రిస్తున్న చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. పోలీసులు చిన్నారి కోసం గాలిస్తున్నారు.