logo


క్రికెటర్ మాలిక్ తో జాగ్రత్తగా ఉండాలి....వివిఎస్ లక్ష్మణ్

...

ఆసియా కప్ టోర్నమెంటులో పాక్ సీనియర్ బ్యాట్స్ మెన్ ఫోయబ్ మాలిక్ తో భారత జట్టుకు ప్రమాదమేనని మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ హెచ్చరించాడు. అతడి బ్యాటింగ్ స్టైల్ కు తగ్గట్టుగా దుబాయి పిచ్ లు ఉంటాయని, మంచి ఆరంభం లభిస్తే అతనిని అడ్డుకోవడం అసాధ్యమని ఓ స్పొర్ట్స్ ఇంటర్వ్యూలో లక్ష్మణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. టోర్నీలో భాగంగా దుబాయి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సెప్టెంబర్ 19న పాక్ తో మ్యాచ్ లో భారత తలపడనుంది.