logo

సింగరేణి కార్మికుడి మృతదేహం లభ్యం

...

భూపాలపల్లిలోని కేటీకే వన్ ఇంక్లెన్ లో విషాద సంఘటన చోటు చేసుకుంది . మొన్న గల్లంతైన సింగరేణి కార్మికుడు సత్యనారాయణ మృతదేహం లభ్యమైంది స్టావింగ్ సెక్షన్ లో 20 వ లెవల్ గులాయి వద్ద ఇసుకలో కూరుకుపోవడంతో ఆయన మృతి చెందాడు కుళ్ళిపోయిన సత్యనారాయణ మృతదేశం సింగరేణి రెస్క్యూ టిమ్ సిబ్బంది వెలికితీశాడు .