logo



ఎపిలో మోడి పర్యటన వాయిదా..!

...

ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని నరేంద్ర మోడి పర్యటన వాయిదా పడే అవకాశం ఉంది. జనవరి 6వ తేదీన మోడి ఎపిలో పర్యటించాల్సి ఉంది. అయితే అదే రోజు కేరళలోను ప్రధాని పర్యటించనున్నారు. దీనితో ఎపిలో పర్యటన వాయిదా వేయాలని ఆలోచిస్తున్నారు. సమయం సరిపోకపోవడం వల్లే ప్రధాని పర్యటన వాయిదా వేయాలని ఆలోచిస్తున్నట్లు రాష్ట్ర బీజేపీ నాయకులకు సమాచారం అందించారు.