logo


అన్ని జిల్లాలో జలసిరికి హారతి..!

...

నేటి నుంచి మూడు రోజుల పాటు అన్నీ జిల్లాలోని నదులు, వాగులకు జలసిరికి హారతి కార్యక్రమం నిర్వహించాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లాల మంత్రులు, అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర స్ర్తీ, శిశు సంక్షేమం, సెర్ఫ్ శాఖ మంత్రి పరిటాల సునీత, జిల్లా కలెక్టర్ వీర పాండ్యన్ ఉదయం 10 గంటలకు రాప్తాడు సమీపంలోని పండమేరకు వంక వద్ద నిర్వహించే జలసిరికి హారతి కార్యక్రమంలో పాల్గొంటారు.