logo

అమెరికాలో భారత సంతతి పోలీసు మృతి ..!

...

అమెరికాలోని కాలిఫోర్నియాలో భారత సంతతికి చెందిన పోలీసు అధికారిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. కార్పొరల్ రనిల్ సింగ్ న్యూమన్ పోలీసు విభాగంలో ఆయన ఏడేళ్ల నుండి పనిచేస్తున్నారు. ఆయన క్రిస్మస్ రోజు రాత్రి ఓవర్ టైమ్ డ్యూటీ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. వీధుల్లో భాగంగా ట్రాఫిక్ ఆపుతున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి రనిల్ ను తుపాకితో కాల్చి పారిపోయాడు.