logo


రెండోసారి తండ్రి అయ్యాడు..!

...

 

మాస్ హీరో గోపిచంద్ వినాయక చవితి రోజైన నేడు తెల్లవారుజూమున 5;40 కు మరోసారి తండ్రి అయ్యాడు. గోపిచంద్ భార్య రేష్మ ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో బాబుకు జన్మనిచ్చినట్లుగా కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.  గోపిచంద్ రెండవ సారి తండ్రి అవ్వడంతో ఆనందంగా  ఉన్నాడు. పండుగ రోజున బాబు పుట్టడంతో గోపిచంద్ కుటుంబంలో ఆనందం వెళ్లివిరుస్తుంది.