logo

ఏలూరులో మహిళల హ్యాండ్ బాల్ పోటీలు

...

నాలుగవ అంతర్ జిల్లా మహిళల హ్యాండ్ బాల్ పోటీలు ఏలూరు లోని సురేష్ బహు గుణ పోలీస్ హై స్కూల్ గ్రౌండ్ గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి . ఈ కార్యక్రమానికి 12 జిల్లాల మహిళల హ్యాండ్ బాల్ జట్లు హాజరయ్యాయి .