logo



.గంజాయి సాగు గుర్తింపు ధ్వంసం

...

గంజాయి అక్రమ సాగును ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు ఈ ఘటన సంగారిడ్డి జిల్లాలోని ఝరాసంగం మండలం లో గల ఈదులపల్లి గ్రామంలో చోటుచేకుంది గ్రామంలోని పాత్తి పోలాల మద్యలో గంజాయిని అక్రమంగా సాగుచేస్తున్నారు మొత్తం 11 ఎకరాల్లో గంజాయిని సాగు చేస్తున్నారు పంట రూ 20 లక్షల ఉంటుంది ని ఎక్సైజ్ సిఐ అశోక్ కుమార్ తెలిపారు