logoప్రత్యేక హోదాపై పోరాటం జగన్ ..!

...

ఏపీకి ప్రత్యేక హోదాను ఆడపిల్లగా, ప్యాకేజీని మగ పిల్లాడుగా పోల్చిన ఘనత సిఎం చంద్రబాబు దేనని ప్రముఖ నటుడు పృథ్వీ ఎద్దేవా చేశారు. ఈరోజు ఉదయం జంతర్ మంతర్ వద్ద చేపట్టిన వంచనపై గర్జన దీక్షలో పాల్గొన్న పృథ్వీ మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ వల్లే ప్రత్యేక హోదా డిమాండ్ ఇంకా సజీవంగా ఉందన్నారు. తన శరీరంలో 70 శాతం కాంగ్రాస్ రక్తమే ఉందని గతంలో చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రాస్, టిడిపిలకు తెలంగాణలో ఎదురైన పరాభవమే ఎపిలోనూ ఎదురవుతుందని పేర్కొన్నారు.