logo



పవన్ కల్యాణ్ ను కలిసిన టీడీపీ నేతలు

...

ఇసుక కొరతపై తెలుగుదేశం అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు చేపట్టనున్న దీక్షకు జనసేన మద్దతు కోరుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఆయన స్వగృహంలో కలిసిన టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య మద్దతు కోరారు .