logo

జల్లికట్టుకు సిద్ధమవుతున్న తమిళ తంబిలు

...

తమిళనాడు ప్రజలు సంప్రదాయంగా భావించే జల్లికట్టు పోటీలను అధికారికంగా నిర్వహించుకునేందుకు ఆ రాష్టా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది తొలుత మధురై లో జనవరి 15 ,16 .17 తెధిల్లో పోటీలు నిర్వహించిందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది 15నా అవనయాపురం , 16నా పాలమేడు 17న అలంగానల్లూరు లో పోటీలను నిర్వహించనున్నట్లు వెల్లడించింది.