logo


అభిబస్ యాడ్ లో....మిస్టర్ కూల్ గా మహేష్ ..!

...

తాజాగా మహేష్ అభిబస్ యాడ్ లో మిస్టర్ కూల్ లా కనిపించి అభిమానులను మెస్మరైజ్ చేస్తున్నారు. మహేష్ తో పాటు ఈ యాడ్ లో వెన్నెల కిషోర్, కొరటాల శివ కనిపిస్తున్నారు.   డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో ఈ యాడ్ను తెరకెక్కిస్తున్నారు. నవ్వుతూ సరదాగా కనిపిస్తున్న మహేష్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, చూసిన నెటిజన్లు మిస్టర్ కూల్ గా కనిపిస్తున్నారంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం మహేష్ మహర్షి సినిమాతో బిజీగా ఉన్న కూడా ఇలా మధ్యలో యాడ్స్ లో కనిపించి అభిమానులను అలరిస్తున్నాడు. సినిమా షూటింగ్ సెట్లోనే కాదు బయటి కూడా ఆయనంత కూల్గా ఎవరూ కనిపించారు. ఎప్పుడూ ఫేస్ లో ప్రశాంతత కనిపిస్తుంది. అందుకే మహేష్ కు అందరూ హీరోలు కన్నా మహిళా అభిమానుల ఎక్కువ.