logo



ఎన్టీఆర్ , పరిటాల రవి విగ్రహాలను ద్వంసం చేసిన దుండగులు

...

MSS కోటేశ్వరరావు, పరిటాల రవి, నందమూరి తారకరామారావు విగ్రహాలు నేలకూల్చిన దుండగులు. రాజధాని అమరావతి (మందడం గ్రామంలో రోడ్ల విస్తరణ కు. అడ్డంగా ఉంటే తెలుగు దేశం ప్రభుత్వం తొలగించి లైబ్రరీ సెంటర్ లో ఉంచిన విగ్రహాల ని ద్వంసం చేసిన దుండగులు.