logo


కంగనా మాదిరిగా ముక్కుసూటితనం నాది : నిత్యమినన్

...

తాను అనుకుంటే అది చేసేయటం నిత్యామీనన్ స్ల్తెల్. కంగనా మాదిరి ముక్కుసూటితనం తన ప్రత్యేకత అని కాలక్రమేణా అర్ధమైంది అందరికి మనసులో దాపరికం లేకుండా మాట్లాడుతుందామే అది తన వ్యక్తిగత విషయాల జోలికొస్తే అస్సలు ఊరుకోం వెంటనే కౌంటర్ ఇచ్చేస్తుంది. ఇటీవల గీతగోవిందం చిత్రంలో కథను నేరేట్ చేసే పాత్రలో కన్పించింది. తెరపై చూస్తున్నంతసేపు తను లావుగా ఉందని అనే గుసగుసలు విన్పించాయి ఇదే విషయాన్ని ప్రశ్నించిన ఓ మీడియా ప్రతినిధికి నిత్యా ఓ రేంజ్ లో సమాధానమిచ్చింది. బొద్దుగా ఉన్నానని తానేమీ ఫిల్ అవ్వనని, ఆత్మవిశ్వాసం గత అమ్మాయిని నేనెంటే నా లైఫ్ ఏంటో క్లారిటిగానే ఉంది. నన్ను విమర్శించినవాళ్లను చూస్తే నవ్వోంస్తుంది. ఏ పనీపాటా లేనివాళ్లే ఇలాంటి కామెంట్లు చేస్తారు. పన్నున్నవాళ్లెవరు పనిగట్టుకుని  ఎదుటివారి జీవితాల్లో తొంగిచూడరంటూ  తనదైనశైలిలో పేర్కొంది.