logo


చిత్తూర్ లో ధర .రైతుల హక్కులపై మహా ధర్నా

...

ఈరోజు చిత్తూరు కలెక్టరేట్ 2000 మంది రైతులతో మహా ధర్నా విజయవంతమైంది. కనీస మద్దతు ధర, రైతుల హక్కుల గురించి సాధికారత గురించి మరియు సమస్యల పైన ఒక స్పష్టమైన అజెండాతో ప్రభుత్వన్ని నిద్ర లేపే కార్యక్రమం చేపట్టాము, మరియు రైతులు ఐఖ్యత పై అవగాహన, గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర అత్యుత్తమ నిశ్వార్తమైన రైతు సంఘం ఏర్పాటు దిశగా పిలుపునిచ్చాము, జై రైతన్న జై హింద్ జై భారత్ మాత వందేమాతరం