logoసీఈసీని కలిసిన తెలంగాణ బీజేపీ నేతలు..!

...

కేంద్ర ఎన్నికల కమిషనర్ ను తెలంగాణ బీజేపీ నేతలు ఈరోజు కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల తొలగింపు , ఈవిఎంల పనితీరు, ఎన్నికల నిర్వహణ తీరుపై ఈ సందర్భంగా బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. సీఈసీని కలిసి వారిలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, ఎమ్మెల్సీ రామచంద్రరావు, మానోహర్ రెడ్డి ఉన్నారు.