logo



భారత్ స్కోర్ 368/5

...

భారత్ ఆస్ట్రేలియాలో మధ్య జరుగున్న బాక్సింగ్ టెస్టులో రెండో రోజు భారత్ ఐదు వకెట్ల నష్టానికి 368 పరుగుల తో ఆటను కొనసాగిస్తుంది పూజారా సెంచరీతో వీరవిహారం చేశాడు పూజారా 106 పరుగులు చేసి కుమ్నిస్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు విరాట్ కోహ్లీ82 పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్ లో ఫించ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు మూడో వికెట్ పై పూజారా విరాట్170 పరుగుల భాహస్వామ్యాన్ని నెలకొల్పారు రహనే 34 పరుగు చేసి లయన్ బౌలింగ్ లో ఎల్ బిడ బ్య్లు గా ఔటయ్యాడు . ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ (30) రిషబ్ పంత్ (1) బ్యాటింగ్ చేస్తున్నారు తోలు రోజు టీమిండియా 215 పరుగు చేసి రెండు వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా బౌలర్ల లో కుమ్నిస్ మూడు వికెట్లు పడగొట్టగా లయాన్ స్టార్క్ చెరో వికెట్ తీశారు ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉంది .