logoఅమరావతి రాజదానికి వాస్తు దెబ్బ

...

అమరావతి రాజదాని పేరు టిడిపి హయాంలో ఎరేంజిలో మేత మెగింది తెల్లారి లేస్తే అనుకూల మీడియాలో గ్రపీక్స్ తో తెగప్రచారంచేసేవారు ప్రపంచరాజదాని అంటూ అర్బా టం అంతా కాదు టిడిపి అమరవాతి అంటూ కలవరించినకూడా అక్కడ జరిగిన అబివ్రుద్ది అంటూ పెద్దగా లేదన్నది అందరికీ తెలిసిందే ఓ రాజదానిని నిర్మిస్తా నాని నవీన యుగంలో పాలకులు పాకులాడడమే అసలైన విడ్డూరంగా అనిపించింది ఇదిలా ఉండగా అమరవతికి వాస్తు దోషం బాగా ఉందని వాస్తునిపుణులు చావు కబురు చల్లగా చెబుతున్నారు అందుకే అమరావతి అనుకున్నంతగా ఎత్తిగిల్లడంలేదని పైగా అనేక వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయని వారు అంటున్నారు అమరావతి ఇదే తీరు న ఉంటే అబివ్రుద్ది చెందడం కష్టమని కూడా సెలవిస్తున్నారు వాస్తుప్రకారం చాలా మార్పులుచేర్పులు చేయాలని కూడా స్తుచిస్తున్నారు ఇంతకీ అమరావతి లో ఉన్నదేంటి లెనిదేంటి అన్న దానిపైవాస్తు నిపుణులు అంటున్న మాటలు ఇలా ఉన్నాయి ఉత్తరం నుంచి తూర్పు ఆగ్నేయంవరకూ కృష్ణా నది ఉందని ఇందులో ముఖ్యంగా రాజదాని నగరానికి తూర్పులో ఈశాన్యం తగ్గి క్రిష్టా నది ఆగ్నేయం వైపు పరుగులు పెడుతోందని వాస్తు పండితులు ప్రసాద్ అంటున్నారు అలాగేరాజదాని నగరానికి ఈశాన్యంలో శ్రీ కనకమహాలక్షి అమ్మవారి ఆలయం ఉందని చెప్పి కొంతమంది గత పాలకులను తప్పు దారిలో నడిపించారని కూడా వాస్తు నిపుణులు కూడా చెబుతున్నారు ఒకకొత్త నగరాన్ని నిర్మిస్తున్న సమయంలో ఆ నగరానికి నాలుగు వైపులాస్ద లం ఉండాలి కానీ అమరావతి విషయంలో మాత్రం నది అవతల విజయవాడ అనే వ్యవహారిక నగరం ఉంది అందువల్ల కేవలం వ్యాపార ద్రుక్పడంతో నే రాజదాని నిర్మాణానికి ఇస్ద లం ఎంపిక చేశారని అంటున్నారు ఇక ఓ నగరానికి అతి ముఖ్యమైన దాతువు ఇసుక దీనిని దృష్టిలో ఉంచుకుని గత పాలకులు వారి సైన్యాన్ని ఆర్దికంగా బలోపేతం చేసుకోవడానికి సిద్దం అయ్యారని వాస్తునిపుణులు అంటున్నారు సాస్ర్త ప్రకారం చేస్తే ఇది వారు చేసిన పెద్ద తప్పు అని ఖండితంగా చెప్పేస్తు న్నారు ఏవిదంగానూ ఇసుక దిబ్బల దగ్గర ఉన్న ప్రాంతాని రాజదానిని ఎంపిక చేయరాదని వాస్తు నిపుణులు ప్రసాద్ సూచిస్తున్నారు ఇక క్రిష్ణా నది గురించి పరిశీలిస్తే ఓ నది ద్వారా పొందాల్సిన ఆహార దాన్యాలు పంట ఉత్పత్తి పెరిగి అంతా సస్యశ్యామలంగా ఉండాలి కానీ ఇక్కడచూసుకుంటే రాజదాని నిర్మాణం పేరిట నాలుగుపంటలు పండే భూములను తీసుకుని ఎడారిగా మార్చే స్శ రు ఈ కరణంగ కూడా ఇది బీడు భూమిగా మారింది అందువల్లనే ఈ ప్రాంతంలో ప్రక్రుతి విలయతాండవం చేస్తోందని వరదల ముప్పు పోవుందని అంటున్నారు మెత్తనికి చూస్తే వాస్తుదోషాలతో లో పభూయిష్టంగా అమరావతి రాజదాని స్దలం ఎంపిక ఉందని వాస్తుపురుష ప్రసాద్ తెలియచేస్తున్నారు మరి ఇన్ని లోపాలు ఉన్న అమరావతి ని అక్కడ నుంచి మరుస్తే మారు స్తే కానీ ఆందులకు రాజదాని దక్కదేమే చూడాలి మరి