logo



రైతులకు బిజెపి అండగా ఉంటుంది

...

అమరావతి అబివృద్ది వికేంద్రీకరణ మంచిదేకని అందుకోసం రాజదానిని మర్చాల్సిన అవసరం లేదని బిజెపి నాయకుడు కేంద్రమజి మంత్రి సుజనాచౌదరి అన్నారు రాజదాని విషయంలో కొత్తప్రభుత్వం ఇలా చేస్తుందని ఊహించలేదని రైతులకు తమప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు ఈరోజు రాజదాని ప్రాంతంలో పర్యటించిన ఆయన అనంతరం మాట్లాడుతు ఎపిలోని 13 జిల్లాల సమగ్ర అబివృద్ది ని తాము కోరుకుంటున్నామని అలా అని రాజదాని రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోమన్నారు ఒక పార్టీని చూసి రైతులు భూములు ఇవ్వలేదని రాష్ట అబివృద్ది కోసం ఇచ్చారని అటువంటి వారిని ఇప్పుడు బాయబ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు కేంద్ర ప్రభుత్వ నిదులతో కట్టిన ఇశ్ల ను కూడా రాజదానిలోని లబ్దిదారులకు ప్రభుత్వం ఇవ్వకపోవడం అన్యాయమన్నారు