logoపుట్టిన పసికందును గుంతలో పారేశారు

...

విజయనగరం; గుర్తు తెలియని వ్యక్తులు లెవరో పుట్టిన పసికందును గుంతలో పారేసిన వైనం మంగళవారం గజపతినగరం లో చోటు చేసుకుంది . విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం గజపతినగరం గ్రామంలో ఎన్ హెచ్ 26 రహదారి పక్కన రైల్వే స్టేషన్ సమీపం లో ఉన్న గుంతలో గుర్తు తెలియని వ్యక్తులెవరో పుట్టిన పసి కందును పారేశారు. సమాచారం అందుకొన్న పోలీసులు ఘటనా స్దలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు