logo



చంద్రబిలాలను ఫోటోలు తీసిన ఆర్బిటర్

...

సృహరికోట ; భారత అంతరి క్ష పరిశోధన (ఇస్రో )

ప్రయోగించిన చంద్రయాన్ -2 మాడ్యూల్ లోని ఆర్బిటర్ చంద్రునిపై ఉన్న బిలాలను ఫోటో లు తీసింది ఈనెల 23వ తేదీ చంద్రునికి 4375 కి లో మీటర్ల ఎత్తు నుంచి ఆర్బిటర్ లోని టెర్రీయన్ మ్యాపింగ్ కీమేరా- 2 ఈ చంద్రుని ఉత్తరార్ద గోళం లో ఉన్న జాక్సన్ మాక్ మిత్ర కోకోలివే బిలాలతో పాటు చంద్రుని పై సౌరమచ్చల చిత్రాలను చిత్రీకరించింది సెప్టెంబర్ 7 న చంద్రునిపై పైకి ల్యాండర్ దిగానున్న నేపధ్యం లో ఆర్బిటర్ చిత్రీకరించిన ఫోటోలను ఇస్రో సోమవారం విడుదల చేసింది ప్రతిష్టాత్మకం గా చేపట్టిన ఈ ప్రయోగం ఒక్క అడుగు చంద్రుని చెంతకు చేరుకొని చంద్రుని రష్యాలులను భూమికి చేరవేస్తుంది