logo



అత్యంత విషాదం ;జైట్లీ మరణం ;కేటీఆర్

...

హైదారాబాద్ ; బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి అరుణ్ జైట్లీ కొద్ది నిమిషాల ముందు మరణించారు . గత కొద్ది రోజులుగా ఆయన ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే .ఆయన మరణవార్త విన్న టీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్బంతి అరుణ్ జైట్లీ గారి మరణం అత్యంత విషాదకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్దిస్తున్నాను . ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. జైట్లీ గారు అత్యంత స్పూర్తిదాయక వ్యక్తి . వ్యక్తి గతం గాను ,రాజకీయంగా ఆయన మచ్చ లేని మహారాజుగా జీవించారని, నాకు కూడా అతనితో చాలాసార్లు కాసే అవకాశం రావడం అదృష్టమని ఈ సందర్బంగా ఆయన అన్నారు