logo



అరుణ్ జైట్లీ కన్ను మూత

...

 

కేంద్ర మాజీ మంత్రి ,బీ జే పీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ  కన్నుమూశారు. గత కొంత కాలంగా ఢిల్లీ లోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ. శనివారం విడిచారు 2018 లో ఆయనకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగింది అప్పటినుంచి అశ్వస్దులయ్యారు.దీనితోపాటు డయాబెటిస్ కారణంగా శరీరంబరువు పెగడంతో ఆయనకు బెరియాట్రిక్ సర్జరీ కూడా జరిగింది 2014లో ఏర్పాటైన నరేంద్ర మోదీ ప్రభుత్వం లో ఆయన కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి గా వ్యవహరించారు మోడీ కి అత్యంత ఆప్తుడయ్యారు అనారోగ్యం కారణంగానే తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించవద్దని ప్రధాని మోదీకి లేఖ రాసిన సంగతి విదితమే