logo


వాహనదారులకు శుభవార్త చెప్పిన : సీఎం బాబు

...

వాహన దారులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. విపరీతంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ పై పన్ను తగ్గించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. డీజిల్, పెట్రోల్ పై ప్రభుత్వం విధిస్తున్న పన్నులో లీటరుకు 2 రూపాయలు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్ర ఖజానాపై భారం పడే అవకాశం ఉంది. కాగా పెట్రోల్ పెరుగుదల పై కాంగ్రాస్ పార్టీ ఈరోజు భారత్ బంద్ కు పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఇవాళ బంద్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్రో పై పన్ను తగ్గించాలని తీసుకోవడం విశేషం.