logo



కార్యకర్తలకు టీ చేసి ఇచ్చిన సిఎం

...

కోల్ కతా పశ్సీమబెంల్ సిఎం మమతా బెనర్జీ ఎప్పుడు కూడా చాలా సదా సీదాగా ఉంటారన్న విషయం తెలిసిందే అయితే ఆమె బుదవారం ఒప్రైవేటు కార్యక్రమానికి వెశ్లి వాస్తూ మార్గమద్యలో దిషులోని దత్తాపూర్ లోని ఒచిన్నటి దుకాణం వద్ద ఆగరు కారుదిగి ఆదుకాణంలోకి వెశ్లారు దుకాణా దారుతో కాసేపు ముచ్చటించి ఆమె స్వ యంగా తనపార్టీ కార్యకర్త లకు టి పెట్టి ఇచ్చారు సిఎం చేసిన ఆ పనికి ఆశ్చర్యపోవడం అక్కడున్నహరివంతై మది దుకాణం వద్దకు పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడటం లో సెక్యూరిటి అక్కడకు చేరుకున్నారు సెక్యూరిటి ని దుకాణం వద్దకురవద్దని చెప్పి అక్కడున్న హరితో కాసేపు మాట్లాడన అనంతం సిఎం తిరుగు ప్రయణమయ్యారు ఈ విడియేను మమత తన అదికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు చిన్నచిన్న ఆనందాలు జీవితాన్ని ఆనంద పరుస్తాయి అని క్యాప్షన్ ఇచ్చి విడియేను షేర్ చేశారు ఈ విడియే ప్రస్తుతం వైరల్గ్ మారింది కాగా ఆమె ఉదాసీనతను చూసి అక్కడున్నాహరంతా పిదా అయిపోయూరు